తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాడు NTR
jr ntr II Trivikram II Jr NTR 28TH movie new look II Jr NTR 28TH MOVIE N...
తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాడు NTR
ఎన్టీఆర్ తో సినిమా తీసేంత వరకు వదిలేదిలేదు అంటున్న డైరెక్టర్ II Jr NTR was most powerful hero in Tollywood
ఎన్టీఆర్ తో సినిమా తీసేంత వరకు వదిలేదిలేదు అంటున్న డైరెక్టర్ II ntr was most powerful hero in Tollywood
జూ. ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో NO-1 హీరో ,వరుసగా విజయాలు మిద విజయాలు సొంతం చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీ ని ఒక ఉపుఉపుతున్న ఏకైక హీరో ,తనతో సినిమా తీయాలంటే ఎంతో మంది డైరెక్టర్లుకు నిర్మాతలకు ఒక వరమనే చెప్పుకోవాలి, అయ్య్తి తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాగా డైలాగ్ లు , పౌరాణిక వేషాలు ఇప్పుడున్న ఎ హీరో చేయలేడనే చెప్పుకోవాలి. అందుకే కాబోలు డైరెక్టర్లకు ఎన్టీఆర్ అంటే బాక్స్ ఆఫీస్ ని బద్దలుకొట్టే ఒక తలైవ,
ఎంతో మంది ఎన్టీఆర్ తో సినిమాలు తీయడానికి పడిగాపులు కాస్తున్నారు,అందులో డైరెక్టర్ గుణశేఖర్ ఉండడం విశేషం, తను చేలకాలం నుండి ఒక కధలో ఎన్టీఆర్ ని హీరో గ అనుకున్నడంట , రుద్రమ దేవి తరవాత ప్రతాప రుద్రుడు అనే సినిమాను మొదలు పెట్టిన గుణశేఖర్ ఇప్పటికి హీరో గ ఎన్టీఆర్ డేట్స్ ఇస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడని సమాచారం.
తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రంతో ఒక సినిమా చేస్తుండడం తో బహుశ గుణశేఖర్ తో మూవీ చేసే అవకాశాలు చేల తక్కువగానే ఉన్నట్టు సమాచారం

Subscribe to:
Posts (Atom)
Powered by teluguvideotutorials