ముకుంద తెలుగు movie డీటెయిల్స్ & హీరోగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ......
హీరో వరుణ్ తేజ్ ఈ యువ హీరో మన అందరికి తెలిసిన హీరోనే , ఈ హీరో పేరు విన గానే అందరికి ఈ ముగ్గురు గుర్తుకొస్తారు ,వాళ్ళు చిరంజీవి , నాగబాబు ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందుకే ఈ వరుణ్ తేజ్ ఈ ముగ్గురి పోలికలతో కొత్త తరం హీరో గా టాగూర్ మధు సమర్పణలో నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణంలో "ముకుంద " చిత్రం ద్వారా మన ముందుకు వస్తునాడు ,
హీరోగా వరుణ్ తేజ్ కి పాపులారిటి అంతగా అవసరం లేక పొయీన , పెద్ద హీరోల కుటుంబం నుంచి వస్తున్నాడు కాబట్టి వరుణ్ తేజ్ బాగా కష్టపడుతున్నాడు అని సిని వర్గాలవారు చేర్చిన్చుకున్తునారట,ఈ మూవీ అంచనాలను మించి వరుణ్ తేజ్ కి మంచి పేరు తెస్తుందని ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ప్రీస్ మీట్ లో చెప్పారు , కాగా సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని ,సినిమా కు సంబందించిన ఆరు పాటలకు మిక్కి జే.మేయర్ అద్బుతంగా స్వరాలూ అందించాడని ,సినిమా ఆడియో వచ్చే నెల ,సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పాడు.
సినిమా ఫస్ట్ లుక్ :
క్లిక్ చేయండి ఫస్ట్ లుక్ చూడండి

.jpg)

No comments:
Post a Comment