Showing posts with label తెలుగు సినిమా విశేషాలు. Show all posts
Showing posts with label తెలుగు సినిమా విశేషాలు. Show all posts

అఖిల్ రెండవ సినిమా పేరు వింటే ఆశ్చెర్య పోతారు ?

akhil latest movie srarted 

అఖిల్ రెండవ సినిమా కోసం నిరేక్షిస్తున్న అక్కినేని అబిమానులకు ఇది సుబవర్తనే  చెప్పాలి ,
"అఖిల్" సినిమా తరవాత  సమయం తీసుకున్న ఈ యువ హీరో అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఎంటర్టైన్మెంట్సం
స్థల ద్వారా విక్రమ్ కె. కుమార్ దర్సకుడుగా .నిర్మాత నగర్జునగా  ఈ చిత్రం ఇటివల ఆదివారం నాడు మొదలైంది .
మొదట అక్కినేని నాగేశ్వరరావు ముదిమనవరాలు మొదటి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ,
కె.రాఘావెందర్రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు ,మొత్తానికి మనం సినిమాకి పనిచేసిన చిత్ర నిపునులతోనే ఈ సినిమా కూడా నీర్మితమవుతుంది.

అఖిల్ రెండవ సినిమా పేరు వింటే ఆశ్చెర్య పోతారు ?
ఈ మధ్యకాలంలో తెలుగు మూవీ పేర్లు వింతగా అనిపిస్తూ చెప్పలేని ఆశర్యాన్ని కలిగిస్తున్నయనే చెప్పాలి ,
ఎందుకంటే సినిమా కడకి సంబందించినవి కాకుండా ఎదో సినిమాలో పాట పేరును   మూవీకి పెట్టేస్తున్నారు ,
అలాంటిదే ఈ సినిమా పేరు  కూడా అదే నంది మన అఖిల్ రెండవఇమా పేరు "ఎక్కడ ఎక్కడ వుందో తారక"

ఏది మన అఖిల్ చేస్తున్న రెండవ మూవీ విశేషాలు ...


మరిన్ని తెలుగు మూవీ విశేషాల కోసం టచ్ లో వుండండి .

ముకుంద తెలుగు movie డీటెయిల్స్ & హీరోగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ......

ముకుంద తెలుగు movie డీటెయిల్స్ & హీరోగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ......

హీరో వరుణ్ తేజ్ ఈ యువ హీరో మన అందరికి తెలిసిన హీరోనే , ఈ హీరో పేరు విన గానే అందరికి ఈ ముగ్గురు గుర్తుకొస్తారు ,వాళ్ళు చిరంజీవి , నాగబాబు ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందుకే ఈ వరుణ్ తేజ్ ఈ ముగ్గురి పోలికలతో కొత్త తరం హీరో గా టాగూర్ మధు సమర్పణలో నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి)  నిర్మాణంలో  "ముకుంద " చిత్రం ద్వారా మన ముందుకు వస్తునాడు ,











హీరోగా వరుణ్ తేజ్ కి పాపులారిటి అంతగా అవసరం లేక పొయీన , పెద్ద హీరోల కుటుంబం నుంచి వస్తున్నాడు కాబట్టి వరుణ్ తేజ్ బాగా కష్టపడుతున్నాడు అని సిని వర్గాలవారు చేర్చిన్చుకున్తునారట,ఈ మూవీ అంచనాలను మించి వరుణ్ తేజ్ కి మంచి పేరు తెస్తుందని ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ  ప్రీస్ మీట్ లో చెప్పారు , కాగా సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని ,సినిమా కు సంబందించిన ఆరు పాటలకు మిక్కి జే.మేయర్ అద్బుతంగా స్వరాలూ అందించాడని ,సినిమా ఆడియో వచ్చే నెల ,సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పాడు.

సినిమా ఫస్ట్ లుక్ :
క్లిక్ చేయండి ఫస్ట్ లుక్ చూడండి